37 రోజుల్లో అత్యాధునిక వెంటిలేటర్ సృష్టి…నాసా ఇంజనీర్ల ఘనత

కరోనా రోగులకోసం నాసా ఇంజనీర్లు కేవలం 37 రోజుల్లో అత్యాధునిక వెంటిలేటర్ ను రూపొందించారు. సాధారణ వెంటిలేటర్ కన్నా ఇది అద్భుతంగా పని చేస్తుందని, ఇందులోని విడి పరికరాలన్నీ అత్యుత్తమ సాంకేతిక నిపుణుల చేత తయారు చేయబడ్డాయని వారు తెలిపారు. కరోనా విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. న్యూయార్క్ లోని ఐఖాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో నిర్వహించిన టెస్టులో ఇది ఆమోదయోగ్యమేనని నిర్ధారించారు. అయితే ఆస్పత్రుల్లో ఈ వెంటిలేటర్ వినియోగానికి […]

37 రోజుల్లో అత్యాధునిక వెంటిలేటర్ సృష్టి...నాసా ఇంజనీర్ల ఘనత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 25, 2020 | 12:16 PM

కరోనా రోగులకోసం నాసా ఇంజనీర్లు కేవలం 37 రోజుల్లో అత్యాధునిక వెంటిలేటర్ ను రూపొందించారు. సాధారణ వెంటిలేటర్ కన్నా ఇది అద్భుతంగా పని చేస్తుందని, ఇందులోని విడి పరికరాలన్నీ అత్యుత్తమ సాంకేతిక నిపుణుల చేత తయారు చేయబడ్డాయని వారు తెలిపారు. కరోనా విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. న్యూయార్క్ లోని ఐఖాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో నిర్వహించిన టెస్టులో ఇది ఆమోదయోగ్యమేనని నిర్ధారించారు. అయితే ఆస్పత్రుల్లో ఈ వెంటిలేటర్ వినియోగానికి డ్రగ్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంస్థ అనుమతించిన వెంటనే ఈ సాధనాన్ని ఆయా ఆసుపత్రులకు అందజేయనున్నారు. ముఖ్యంగా అమెరికాలోని చాలా హాస్పిటల్స్ లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ దేశంలో ఇప్పటికే కరోనాకు  గురై సుమారు 50 వేలమందికి పైగా మృతి చెందారు. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నాసా రూపొందించిన ఈ సాధనాన్ని ‘వెంటిలేటర్ ఇంటర్ వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ’ అని వ్యవహరిస్తున్నారు. ఈ నెల 21 న దీనిని నాసా ప్రదర్శించింది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!