Breaking News
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌. జిల్లాలోని 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌. జనగాం, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌.. వర్ధన్నపేట, డోర్నకల్‌, తొర్రూర్‌, మరిపెడలో టీఆర్‌ఎస్‌ విజయం. జనగాం: టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇతరులు-3. భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌-23, బీజేపీ-1, ఇతరులు-6. పరకాల: టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-3, కాంగ్రెస్‌-1, ఇతరులు-1. నర్సంపేట: టీఆర్‌ఎస్‌-16, కాంగ్రెస్‌-6, ఇతరులు-2. తొర్రూరు: టీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-3, బీజేపీ-1. వర్ధన్నపేట: టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-2, బీజేపీ-1, ఇతరులు-1. డోర్నకల్‌: టీఆర్‌ఎస్‌-11, కాంగ్రెస్‌-1, ఇతరులు-3. మహబూబాబాద్‌: టీఆర్ఎస్‌-19, కాంగ్రెస్‌-10, ఇతరులు-7. మరిపెడ: టీఆర్‌ఎస్‌-15.
  • రైతులపై దాడి చేయించిన జగన్‌ రైతు ద్రోహిగా మరింత దిగజారారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవని.. ప్రజలకు అర్థమైందన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది-లోకేష్‌. వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి జేఏసీ శిబిరానికి నిప్పంటించారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-నారా లోకేష్‌. జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌.
  • చిత్తూరు: గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా కుప్పం గ్రామ పంచాయతీ. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం. ఏడు గ్రామపంచాయతీలను కుప్పం మున్సిపాలిటీలో విలీనం. కుప్పం మున్సిపాలిటీలో చీలేపల్లి, దళవాయి కొత్తపల్లి, చీమనాయనపల్లి.. సామగుట్టపల్లి, తంబిగానిపల్లి, కమతమూరు, అనిమిగానిపల్లి విలీనం. చంద్రబాబు నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం.
  • కరీంనగర్‌: తిమ్మాపూర్‌ దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు బోల్తా. కారులో ఉన్న దంపతులు మృతి. మృతులు సుల్తానాబాద్‌ వాసులుగా గుర్తింపు.
  • విశాఖ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై అలర్ట్. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భద్రత పెంపు.

లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

దేశ ప్రధానిగా నరేంద్రభాయ్‌ దామోదర్‌దాస్‌ మోదీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో ఆర్భాటంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించడంలో ప్రధానపాత్ర పోషించిన మోదీ… పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి కొలువుదీరుతున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కావడం విశేషం. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఈ ఘనత మోదీ ఒక్కరికే దక్కింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని 352 సీట్లు సాధించి తిరుగులేని నేతగా ఆయన ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీ, శివసేన, జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌, అన్నాడీఎంకే, లోక్‌జనశక్తి, అప్నాదళ్‌ పార్టీల నుంచి కూడా కొందరు ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ముగిసిన నరేంద్ర మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారాలు

30/05/2019,9:07PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిసి సారంగీ

30/05/2019,9:04PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆనందంతో తిలకిస్తున్న తల్లి హీరాబాయి మోదీ

30/05/2019,8:44PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనురాగ్ ఠాకూర్

30/05/2019,8:41PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గజేంద్రసింగ్ షేఖావత్

30/05/2019,8:40PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన క్రిషన్ పాల్ గుర్జార్, అశ్విని చౌబే, వీకే సింగ్

30/05/2019,8:39PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాలా

30/05/2019,8:38PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంజీవ్ బలియన్, సుప్రియో బాబుల్

30/05/2019,8:37PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

తాత్కాలిక స్పీకర్ గా మేనకా గాంధీ

30/05/2019,8:21PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కే సింగ్, జితేంద్ర సింగ్, సంతోష్ గాంగ్వార్, మహేంద్రనాధ్ పాండే

30/05/2019,8:19PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్ రిజుజు, ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్విని కుమార్ చౌబే, అర్జున్ రామ్ మేఘవాల్

30/05/2019,8:18PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన యశో నాయక్, జితేంద్ర సింగ్, కిరణ్ రిజుజు

30/05/2019,8:13PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రహ్లాద్ జోషి, సంతోష్ గాంగ్వర్, రావ్ ఇంద్రజీత్ సింగ్

30/05/2019,8:02PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మహేంద్రనాధ్ పాండే, అరవింద్ సావంత్, గిరిరాజ్ సింగ్

30/05/2019,7:51PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆశీనులైన అతిరధ మహారధులు

30/05/2019,7:50PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మేంద్ర ప్రదాన్,ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి

30/05/2019,7:46PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన థావర్ చంద్ గెహ్లాట్

30/05/2019,7:44PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

పుట్టినరోజు నాడు తనకు దక్కిన గొప్ప బహుమతి ఇదంటూ మోదీ రెండోసారి ప్రధాని అవుతునందుకు సంతోషం వ్యక్తం చేసిన పరేష్ రావల్

30/05/2019,7:41PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన హర్షవర్ధన్, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్

30/05/2019,7:39PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్మృతి ఇరానీ

30/05/2019,7:33PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రమేశ్ పోఖ్రేయాల్, అర్జున్ ముండా

30/05/2019,7:31PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపిన శత్రుఘ్న సిన్హా

30/05/2019,7:30PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

30/05/2019,7:28PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్

30/05/2019,7:27PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, రవిశంకర్ ప్రసాద్

30/05/2019,7:25PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  హర్‌సిమ్రత్ కౌర్ బాదల్

30/05/2019,7:24PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం..

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రవిశంకర్ ప్రసాద్

30/05/2019,7:24PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. ఆనందోత్సహాల్లో బీజేపీ శ్రేణులు

30/05/2019,7:22PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్ విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్

30/05/2019,7:19PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్ విలాస్ పాశ్వాన్

30/05/2019,7:17PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీవీ సదానంద గౌడ

30/05/2019,7:16PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిర్మలా సీతారామన్

30/05/2019,7:15PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇంటి నుండి తిలకిస్తున్న తల్లి హీరాబాయి మోదీ

30/05/2019,7:14PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ గడ్కరీ

30/05/2019,7:12PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమిత్ షా

30/05/2019,7:08PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్ సింగ్

30/05/2019,7:07PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ

30/05/2019,7:06PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మొదలైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

30/05/2019,7:04PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్రమోదీ

30/05/2019,7:02PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

స్టేజిపై ఆశీనులైన ప్రధాని నరేంద్ర మోదీ

30/05/2019,7:00PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

30/05/2019,6:59PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి చేరుకున్న బీజేపీ నేత హేమమాలిని

30/05/2019,6:58PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ తర్వాత అమిత్ షా, స్మృతి ఇరానీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

30/05/2019,6:56PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణ స్వీకారానికి చేరుకున్న బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్

30/05/2019,6:55PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ కొత్త కేబినెట్ లో చోటు దక్కించుకున్న మంత్రులు వీరే

30/05/2019,6:53PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ మంత్రివర్గంలో చేరబోమని స్పష్టం చేసిన జేడీయు అధినేత నితీష్ కుమార్

30/05/2019,6:46PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ చేరుకున్న గులాం నబి ఆజాద్

30/05/2019,6:46PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

30/05/2019,6:43PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న సుష్మా స్వరాజ్

30/05/2019,6:42PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ

30/05/2019,6:41PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

స్టేజి పై ఆశీనులైన రవిశంకర్ ప్రసాద్, అమిత్ షా, హర్సిమ్రత్ కౌర్ బాదల్, మాజీ విదేశాంగ సెక్రటరీ జయశంకర్

30/05/2019,6:38PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న గులాం నబీ ఆజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

30/05/2019,6:36PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్

30/05/2019,6:34PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , బీజేపీ నేత అద్వాణీ

30/05/2019,6:31PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

సతీ సమేతంగా రాష్ట్రపతి భవన్ చేరుకున్న రజనీకాంత్

30/05/2019,6:28PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ చేరుకున్న నిర్మలా సీతారామన్, గిరిరాజ్ సింగ్

30/05/2019,6:26PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చేరుకున్న రాజనాథ్ సింగ్

30/05/2019,6:25PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా

30/05/2019,6:13PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణ స్వీకార ప్రాంగణం విజువల్స్

30/05/2019,5:55PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేయనున్న మాజీ విదేశాంగ సెక్రటరీ ఎస్.జయశంకర్

30/05/2019,5:21PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణస్వీకారం: ఢిల్లీ చేరుకున్న బాలీవుడ్ నటుడు, నిర్మాత జితేంద్ర

30/05/2019,4:31PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణస్వీకారం: ఢిల్లీ చేరుకున్న నేపాల్ ప్రధానమంత్రి కేవీ శర్మ

30/05/2019,3:30PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణస్వీకారం: ఢిల్లీకి చేరుకున్న కిర్జిస్థాన్‌ అధ్యక్షుడు సూరోన్బే జీన్‌బేకోవ్

30/05/2019,3:20PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

సాయంత్రం గం.4.30లకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న ప్రకాశ్ జయదేకర్. కేంద్ర కేబినెట్‌లో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం

https://twitter.com/ANI/status/1134016286479069185

30/05/2019,2:08PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

సాయంత్రం గం.4.30గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నితిన్ గడ్కరీ.. కేంద్ర కేబినెట్‌లో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం.

30/05/2019,1:39PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్న మన్‌షుక్ లాల్ మండావియా

30/05/2019,1:31PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవం..

సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ కిషన్‌ రెడ్డికి మంత్రి పదవి లభించే అవకాశం

30/05/2019,12:47PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్న బతిండా ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్(శిరోమణి అకాలి దళ్), అన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో(బీజేపీ)

30/05/2019,12:42PM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన

30/05/2019,11:57AM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మింట్

30/05/2019,11:41AM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

30/05/2019,11:10AM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

మోదీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీ చేరుకున్న పశ్చిమ బెంగాల్‌ అల్లర్లలో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలు

30/05/2019,11:04AM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ చేరుకున్న థాయ్‌లాండ్ రాయబారి గ్రిసాదా బూన్రాక్

30/05/2019,10:43AM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

వార్ మోమొరియల్‌లో అమర జవాన్లకు నివాళులర్పించిన మోదీ

30/05/2019,8:19AM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌కు నివాళులు అర్పించిన మోదీ, అమిత్ షా

30/05/2019,8:17AM
Narendra Modi, లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

రాజ్‌ఘట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన మోదీ

30/05/2019,8:16AM