మోదీ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..!

Narendra Modi Swearing Ceremony, మోదీ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..!

ఈ ఎన్నికల్లో 352 సీట్లతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న ఎన్డీయే మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఆ కూటమి తరఫున ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి తేది ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. బీజేపీ పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 28న మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఆ తరువాత 29న గుజరాత్‌కు వెళ్లనున్న మోదీ.. తన తల్లి ఆశీర్వాదాలను తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *