నాని గారి జెండా వందనం

హైదరాబాద్ : మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు హీరో నాని. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన  73వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నేచురల్ స్టార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించాడు. ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించిందని చెప్పిన నాని..తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయన్నాడు. ఈ కార్యక్రమంలో 200 మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. […]

నాని గారి జెండా వందనం
Nani hoists national Flag
Follow us

|

Updated on: Aug 15, 2019 | 5:11 PM

హైదరాబాద్ : మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు హీరో నాని. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన  73వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నేచురల్ స్టార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించాడు. ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించిందని చెప్పిన నాని..తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయన్నాడు. ఈ కార్యక్రమంలో 200 మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..