‘గ్యాంగ్ లీడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

Nani Gang Leader Pre Release Event Live, ‘గ్యాంగ్ లీడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గ్యాంగ్ లీడర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించింది. కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్ల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, రఘుబాబు , సత్య, ప్రణ్య, జైబా తదితరులు కీలక పాత్రలలో నటించారు. అనిరుధ్ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్టణంలో జరుగుతోంది. ఈ లైవ్‌ను టీవీ9లో ప్రత్యక్షంగా చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *