అఫీషియల్: నందమూరి ‘శతమానం భవతి’

‘118’ మూవీ సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే తదుపరి చిత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్నతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘శతమానం భవతి’ మాదిరిగానే సతీష్ ఈ సినిమా స్క్రీన్ ప్లేను కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య మ్యూజిక్ తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. […]

అఫీషియల్: నందమూరి 'శతమానం భవతి'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 12, 2019 | 7:16 PM

‘118’ మూవీ సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే తదుపరి చిత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్నతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘శతమానం భవతి’ మాదిరిగానే సతీష్ ఈ సినిమా స్క్రీన్ ప్లేను కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య మ్యూజిక్ తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.

మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం లాంచ్ డేట్, షూటింగ్ గురించి త్వరలోనే ప్రకటిస్తారట చిత్ర యూనిట్.