అభినందనలు పొందిన బసవతారకమ్మ హాస్పిటల్ . లైవ్ లో చైర్మన్ నందమూరి బాలకృష్ణ.

మానస రీసెర్చ్ హెల్త్ కేర్ సర్వే లో దేశంలోనే ఆరో ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ గా హైదరాబాద్ లోని బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ ఎన్నుకోబడింది. దీనిపై స్పందిస్తూ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తమ ఆనందం వ్యక్తం చేశారు .

  • Anil kumar poka
  • Publish Date - 3:21 pm, Sat, 5 December 20
అభినందనలు పొందిన బసవతారకమ్మ హాస్పిటల్ . లైవ్ లో చైర్మన్  నందమూరి బాలకృష్ణ.