నెయిల్‌ కట్టర్‌ మింగిన చిన్నారి.. జీజీహెచ్‌ వైద్యుల అరుదైన చికిత్స

ఏడు నెలల పాప నెయిల్‌ కట్టర్‌ మింగగా గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు దాన్ని తొలగించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆ పసిబిడ్డకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మౌర్య రాజు, లక్ష్మి దంపతులు ఇటీవల గుంటూరు జిల్లా వినుకొండకు వలస వచ్చారు. వారి ఏడు నెలల పాప రజని ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ నెయిల్‌ కట్టర్‌ను మింగేసింది. కుటుంబసభ్యులు బాలికను గుంటూరు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. […]

నెయిల్‌ కట్టర్‌ మింగిన చిన్నారి.. జీజీహెచ్‌ వైద్యుల అరుదైన చికిత్స
Follow us

|

Updated on: Jun 22, 2019 | 10:17 AM

ఏడు నెలల పాప నెయిల్‌ కట్టర్‌ మింగగా గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు దాన్ని తొలగించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆ పసిబిడ్డకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మౌర్య రాజు, లక్ష్మి దంపతులు ఇటీవల గుంటూరు జిల్లా వినుకొండకు వలస వచ్చారు. వారి ఏడు నెలల పాప రజని ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ నెయిల్‌ కట్టర్‌ను మింగేసింది. కుటుంబసభ్యులు బాలికను గుంటూరు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పిల్లల చికిత్స విభాగపు సీనియర్‌ వైద్యులు యశోధర పాపను పరీక్షించి, జీర్ణకోశ వ్యాధుల వైద్యురాలు కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి నెయిల్‌ కట్టర్‌ జీర్ణకోశంలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎండో స్కోప్ సహాయంతో వైద్యురాలు కవిత నెయిల్‌ కట్టర్‌ను శిశువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా తొలగించారు. పాప తల్లిదండ్రలు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!