Breaking News
  • భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల పై రేపు రాజ్యసభలో ప్రకటన చేయనున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
  • హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షం. గండిపేట్ మండలం జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 9.4 సెంటీమీటర్ల వర్షపాతం. ఎల్బీనగర్, కార్వాన్, మెహదీపట్నం ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం. ఖైరతాబాద్ ,బండ్లగూడ, ఉప్పల్ ,షేక్పేట, బహదూర్పురా, నాంపల్లి, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చార్మినార్ ప్రాంతాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం. డిజాస్టర్ రెస్పాన్స్ టీం కి భారీగా ఫోన్ కాల్స్ . నీరు నిలవ ని క్లియర్ చేయాలంటూ నగర వ్యాప్తంగా వస్తున కాల్స్. ఇప్పటికే 22 కాల్స్ తో ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న సిబ్బంది.
  • సినీ నటుడు శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ. షోకాజ్ నోటీసులు పై వివరణ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం. 46 జీవో ఉల్లంఘించలేదంటూ విద్యాశాఖ అధికారులకు వివరణ. ఆన్లైన్ తరగతులకు విద్యార్థులను డిస్కనెక్ట్ చేయకూడదంటూ పాఠశాల యాజమాన్యాలకు విద్యా శాఖ హెచ్చరిక. అలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవు.... అవసరమైతే పాఠశాలలను సీజ్ చేస్తాం. :విజయలక్ష్మి, DEO, రంగారెడ్డి
  • విశాఖ: శిరోముండనం కేసు. నూతన్ నాయుడుకు బెయిల్ నిరాకరణ. బెయిల్ కోరుతూ 8 మంది నిందితుల పిటిషన్.. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్ట్.
  • సింగీతం శ్రీనివాస‌రావుకు కోవిడ్ పాజిటివ్‌: సెప్టెంబ‌ర్ 9న కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించిన సింగీతం. ఈ నెల 21న సింగీతం పుట్టిన‌రోజు. ఈ నెల 22న హోమ్ ఐసొలేష‌న్ పూర్త‌వుతుంద‌ని సింగీతం వెల్ల‌డి. చిన్న‌పాటి ఇన్‌ఫెక్ష‌న్ ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఇంట్లోనే ప్ర‌త్యేక గ‌దిలో ఉన్న‌ట్టు వెల్ల‌డించిన సింగీతం. తానెప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాన‌ని వెల్ల‌డించిన సింగీతం. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటే హాస్ట‌ల్ రోజులు గుర్తుకొస్తున్నాయ‌ని చ‌మ‌త్క‌రించిన సింగీతం. సింగీతం శ్రీనివాస‌రావుకి 88 ఏళ్లు. కోవిడ్ ప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌. మాస్కులు ధ‌రించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని వెల్ల‌డి.
  • చెన్నై : నటుడు సూర్య సినిమా సూరరై పోట్రు కి కొత్తచిక్కులు, డిజిటల్ మీడియా లో సినిమా విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ . సూర్య నటించిన సినిమా సూరరై పోట్రు లో అగ్రవర్ణాలను కించపరుస్తూ , దళితులు , అగ్రవర్ణాల మధ్య గొడవలకు దారి తీసేలా సినిమా లో పాట ఉందని ధర్మపురికి చెందిన కార్తీక్ ఆరోపణ దీనిపై విచారించిన మద్రాస్ హైకోర్టు తక్షణమే కేసు నమోదు చేసి ,దీనికి బాధ్యులైన వారి ఫై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు .
  • హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి ప్రారంభ ముహూర్తం ఖరారు . 19వ తేదీన సాయంత్రం 5గంటలకి మంత్రి ktr చేతులమీదుగా ప్రారంభం . గత నెల 4న ప్రారంభం కావాల్సి ఉన్న ప్రణబ్ సంతాప దినాలు కావడంతో వాయిదా. రోడ్ no45 నుండి దుర్గం చెరువు కి కనెక్టివిటీ . దేశంలోనే రెండవ అతి పెద్దగా తీగల వంతెన గా..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.
  • Tv9 తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.టి. పాపిరెడ్డి . డిగ్రీ,పీజీ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి . ఇకపై ఐ సి ఎం ఆర్, సెంట్రల్, స్టేట్ గైడ్లైన్స్ ప్రకారమే పరీక్షలు. ఇప్పుడు చివరి సంవత్సరం విద్యార్థులకే పరీక్షలు . అన్ని యూనివర్సిటీ లలో రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. గతంలో ఒక రూమ్ లో 40మందిని కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించే వాళ్ళం. ఇప్పుడు 20మందినే కూర్చో బెడుతము. ఏ కాలేజీలో చదివిన వాళ్లకు ఆ కాలేజీలోనే పరీక్ష నిర్వహిస్తాం. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తాం. పరీక్ష రాయలేని వాళ్లకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహిస్తాం. ఒక వేళ బ్యాక్ లాగ్స్ వుంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం.

‘యాత్ర 2’ సినిమాలో స్టార్ హీరో..!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కించి సక్సెస్ సాధించిన మహి వి రాఘవ్ త్వరలోనే ‘యాత్ర 2’ తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Yatra 2 Movie Update, ‘యాత్ర 2’ సినిమాలో స్టార్ హీరో..!

Yatra 2 Movie Update: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కించి సక్సెస్ సాధించిన మహి వి రాఘవ్ త్వరలోనే ‘యాత్ర 2’ తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా తాజాగా ‘యాత్ర 2’లో వైయస్ జగన్ పాత్రలో హీరో అక్కినేని నాగార్జున కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఈ పాత్రలో తమిళ హీరో సూర్య కనిపిస్తారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

Related Tags