‘శివ’కు 30 ఏళ్లు! ఆర్జీవీ ఏం చేశాడంటే?

అతడు అప్పుటివరకు ఎవరికి పరిచయంలేని వ్యక్తి.. అంతకుముందు ఎప్పుడూ సినిమాలకు సహాయం దర్శకుడిగా కూడా చెయ్యలేదు..ఏదో సీడీల షాపు నడుపుకునేవాడు మానుప్యులేట్ చేసి అక్కినేని వారసుడు నాగర్జునని తన ఫస్ట్ సినిమా చేయడానికి ఒప్పించాడు.. మూవీకి  అందరూ సీనియర్ టెక్నిషియన్లే పనిచేశారు..కానీ వారిలో ఆర్జీవిపై నమ్మకం ఉన్నవాళ్లు ఒక్కరూ లేరు.. సినిమా రీలీజయ్యింది..ఇండస్ట్రీ షేక్ అయ్యింది.. ఒక్కసారి హీరోతో సైకిల్ చైన్ లాగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అలియాస్ […]

'శివ'కు 30 ఏళ్లు! ఆర్జీవీ ఏం చేశాడంటే?
Follow us

|

Updated on: Oct 05, 2019 | 1:32 PM

అతడు అప్పుటివరకు ఎవరికి పరిచయంలేని వ్యక్తి..

అంతకుముందు ఎప్పుడూ సినిమాలకు సహాయం దర్శకుడిగా కూడా చెయ్యలేదు..ఏదో సీడీల షాపు నడుపుకునేవాడు

మానుప్యులేట్ చేసి అక్కినేని వారసుడు నాగర్జునని తన ఫస్ట్ సినిమా చేయడానికి ఒప్పించాడు..

మూవీకి  అందరూ సీనియర్ టెక్నిషియన్లే పనిచేశారు..కానీ వారిలో ఆర్జీవిపై నమ్మకం ఉన్నవాళ్లు ఒక్కరూ లేరు..

సినిమా రీలీజయ్యింది..ఇండస్ట్రీ షేక్ అయ్యింది..

ఒక్కసారి హీరోతో సైకిల్ చైన్ లాగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అలియాస్ రామూ.

మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు ఆర్జీవీ. నాగార్జునలో మరో కోణాన్ని ఆవిష్కరించి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా శివ. నేటికి ఈ సినిమా రిలీజై  30 ఏళ్లు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీపై ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటివరకు ఉన్నమూస ఫైట్లు, డ్యాన్స్‌లు, రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌ ‘శివ’ తీసుకువచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అంతెందుకు పోస్టర్ డిజైనింగ్‌లో కూడా ‘శివ’ మూవీ తన కొత్త పంథాను చాటుకుంది.

30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే ఆ మూవీ గొప్పదనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.తెలుగు సినిమా రంగంలో అప్పటికీ ఎప్పటికీ రోల్ మోడల్ గా నిలిచింది శివ. ఈ మూవీ అప్పట్లో న్యూ జనరేషన్ రచయితలకు, డైరక్టర్లకు ఒక టెక్ట్ బుక్‌లా మారింది. ఈ సినిమాతోనే బెజవాడ రౌడీయిజాన్ని తొలి సారి వెండితెరపై ఆవిష్కరించాడు దర్శకుడు ఆర్జీవీ. కాగా ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయం, నాగార్జున జీవిత భాగస్వామిగా అమల మారేట్టుగా చేసింది కూడా.

ఇక ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయిన సందర్భంగా వర్మ ట్విట్టర్ వేదికగా,  “నాగ్. నేడు మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టినరోజు” అని రాసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

30 Years for shiva movie

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..