కొత్త చిత్రాన్ని మొదలెట్టిన నాగశౌర్య

‘ఛలో’ తరువాత హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో కాస్త వెనుకబడ్డ నాగశౌర్య.. ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా తదుపరి సినిమాను ప్రారంభించేశాడు. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటించనున్నాడు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, దర్శకురాలు […]

కొత్త చిత్రాన్ని మొదలెట్టిన నాగశౌర్య
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 2:27 PM

‘ఛలో’ తరువాత హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో కాస్త వెనుకబడ్డ నాగశౌర్య.. ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా తదుపరి సినిమాను ప్రారంభించేశాడు. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటించనున్నాడు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, దర్శకురాలు నందినీ రెడ్డి, దర్శకుడు పరశురామ్, నిర్మాత శరత్ మరార్, దర్శకుడు బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి షాట్‌కు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. పోసాని కృష్ణమురళి, సత్య, ప్రియా రామన్, జయప్రకాశ్, కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించనున్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.