‘చై’ బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది..! చీపురు పట్టుకుని..!

ఈ రోజు ‘నాగ చైతన్య బర్త్ డే’ సందర్భంగా.. అతను నటిస్తోన్న సినిమాలోని ఓ చిన్న వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా.. మజిలీ సినిమాతో హిట్ అందుకున్న.. చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతన్య 19వ సినిమా కాబట్టి ‘ఎన్‌సీ 19’ అని టైటిల్ పెట్టి వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. దాదాపు […]

'చై' బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది..! చీపురు పట్టుకుని..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 1:13 PM

ఈ రోజు ‘నాగ చైతన్య బర్త్ డే’ సందర్భంగా.. అతను నటిస్తోన్న సినిమాలోని ఓ చిన్న వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా.. మజిలీ సినిమాతో హిట్ అందుకున్న.. చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతన్య 19వ సినిమా కాబట్టి ‘ఎన్‌సీ 19’ అని టైటిల్ పెట్టి వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. దాదాపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

‘ఆ వీడియోలో.. చైతు ఎంతో అసహనంగా.. సాడ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లో.. చీపురు పట్టుకుని తుడుస్తూ ఉంటాడు. దాదాపు ఈ చిన్న వీడియోలో చై అన్ని ఎమోషన్స్‌ని చూపించారు. బాధ, దుఖం, సంతోషం అన్ని కనిపించాయి. వీడియో చివరలో హ్యాపీ బర్త్‌ డే చై అంటూ చిత్ర బృందం’ విషెస్ తెలిపింది.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..

లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!