జనసేనను వీడనున్న నాదెండ్ల.. నిజమెంత..?
జనసేనలో రాజీనామాల పర్వం మొదలైంది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీని వీడుతూ రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు. ఇక తాజాగా నాదెండ్ల మనోహర్ కూడా జనసేనకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అవి కాస్త ఆయన వద్దకు చేరడంతో వీటిపై స్పందిచారు నాదెండ్ల. తాను జనసేనను వీడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో ఉండటం వల్లే పార్టీ సమీక్షా సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానని నాదెండ్ల తెలిపారు. […]
జనసేనలో రాజీనామాల పర్వం మొదలైంది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీని వీడుతూ రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు. ఇక తాజాగా నాదెండ్ల మనోహర్ కూడా జనసేనకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అవి కాస్త ఆయన వద్దకు చేరడంతో వీటిపై స్పందిచారు నాదెండ్ల. తాను జనసేనను వీడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు.
విదేశాల్లో ఉండటం వల్లే పార్టీ సమీక్షా సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానని నాదెండ్ల తెలిపారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చేశారు. ఇక ఈ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసిన జనసేన సైతం కేవలం ఒకే ఒక్క సీటును సాధించుకున్న విషయం తెలిసిందే.