ఆహారం, నీరు లేకుండా 76 ఏళ్ళు జీవించిన ఈ యోగి ఇక లేరు

76 సంవత్సరాలుగా ఆహారం గానీ, నీరు గానీ లేకుండా జీవించారని చెబుతున్న యోగి ప్రహ్లాద్ జానీ కన్ను మూశారు. ఆయన వయస్సు 90 ఏళ్ళు..

ఆహారం, నీరు లేకుండా 76 ఏళ్ళు జీవించిన ఈ యోగి ఇక లేరు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 8:20 PM

76 సంవత్సరాలుగా ఆహారం గానీ, నీరు గానీ లేకుండా జీవించారని చెబుతున్న యోగి ప్రహ్లాద్ జానీ కన్ను మూశారు. ఆయన వయస్సు 90 ఏళ్ళు. గుజరాత్ లోని తన సొంత గ్రామం చరదా లో ఆయన మంగళవారం పరమపదించారు. ఆయన భౌతిక కాయాన్ని బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయం వద్ద గల ఆశ్రమానికి తరలించారు. 2003 లోను, 2010 లోను శాస్త్రవేత్తలు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించారని, ఆహరం గానీ, నీరు గానీ లేకుండా గడుపుతున్నందుకు ఆశ్చర్యపోయారని యోగి శిష్యులు తెలిపారు. తన పద్నాలుగో యేటి నుంచే యోగి వీటిని మానివేశారట. అంబ భక్తుడినని చెప్పుకునే ఈయనను చున్రీవాలా మాతాజీ కూడా వ్యవహరించేవారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.