అదిరిపోయే ఓ అందమా… నీవెక్కడ..?

ముంబై, పంజాబ్‌ మధ్య జరిగిన ఈ పోరులో గెలుపు.. ఓటముల మధ్య రెండు సూపర్‌ ఓవర్లు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు పంజాబ్‌ విజయాన్ని అందుకుంది. అయితే.. పంజాబ్‌ లక్ష్య ఛేదన చివరి ఓవర్‌లో ఓ అమ్మాయి...

అదిరిపోయే ఓ అందమా... నీవెక్కడ..?
Follow us

|

Updated on: Oct 21, 2020 | 11:06 PM

Mystery Girl Riana Lalwani : అదిరిపోయే అందం.. మత్తెక్కించే కళ్లు… మతి పోగొట్టే చూపు.. హై టెన్షన్‌లో కూడా ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. సూపర్ ఓవర్ మీద సూపర్ ఓవర్.. అంతా అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను ఆస్వాధిస్తున్నారు. అదే సమయంలో ఓ మెరుపు లాంటి ఓ అందం అందరిని తన వైపు తిప్పుకుంది.

ముంబై, పంజాబ్‌ మధ్య జరిగిన ఈ పోరులో గెలుపు.. ఓటముల మధ్య రెండు సూపర్‌ ఓవర్లు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు పంజాబ్‌ విజయాన్ని అందుకుంది. అయితే.. పంజాబ్‌ లక్ష్య ఛేదన చివరి ఓవర్‌లో ఓ అమ్మాయి అందరి దృష్టిని కట్టిపడేసింది. స్టేడియంలో మ్యాచ్‌ చూస్తూ టెన్షన్‌తో గోళ్లు కొరుకుతున్న ఆమె ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

మ్యాచ్‌ ఉత్కంఠ సాగుతున్న సమయంలో టీవీ స్క్రీన్‌పై ఒక్కసారిగా తళుక్కుమన్న ఆ సుందరి ఎవరా..? అని సెర్చింగ్ మొదలు పెట్టారు.

కోవిడ్‌19 కారణంగా మైదానంలో బయోబబుల్‌ నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ చూస్తోంది అంటే.. ఆమె రెండు ఫ్రాంచైజీల్లో ఏదో ఒక జట్టుకు చెందిన అమ్మాయి అని అంతా గెస్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకీ ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికింది. ఆమె పేరు రియానా లాల్వాణి. ఆమె ఎవరు..? ఎక్కడుంటుంది..? అనే వివరాల కోసం తెగ ప్రపంచాన్ని చుట్టేశారు నెటిజన్లు. అయితే ఈ సుందరికీ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకూ కేవలం 11 పోస్టులు పెట్టిన ఆమెకు.. ఫాలోవర్స్ సంఖ్య 61,000 దాటింది. ఇదంతా చూసిన ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రొఫైల్‌లో ‘దుబాయ్‌.. దట్‌ సూపర్‌ ఓవర్‌ గళ్’ అని మార్చేసింది.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!