Mystery Disease: పెరుగుతోన్న వింత వ్యాధి బాధితుల సంఖ్య.. పొలాలకు ఒంటరిగా వెళ్లడానికి జంకుతున్న రైతులు..

Mystery Disease In West Godavari: ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఏలూరులో ప్రారంభమైన ఈ వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది...

Mystery Disease: పెరుగుతోన్న వింత వ్యాధి బాధితుల సంఖ్య.. పొలాలకు ఒంటరిగా వెళ్లడానికి జంకుతున్న రైతులు..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 8:28 AM

Mystery Disease In West Godavari: ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఏలూరులో ప్రారంభమైన ఈ వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా ఈ వింత వ్యాధి భీమడోలు మండలం, పూళ్ల, పరిసర గ్రామాలకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇక బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మూడు రోజుల్లో వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 34కు చేరింది. వింత వ్యాధి బారిన పడిన వారిలో ఫిట్స్, వాంతులు, నీరసంతో జనం కళ్లుతిరిగి పడిపోతున్నారు. కొంతమందిలో డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో ఉన్నట్టుండి రైతులు అకస్మాత్తుగా పడిపోతుండడంతో.. ఒంటరిగా పొలాలకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. ఇక వింత వ్యాధి గుట్టు విప్పడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నీటిని పరీక్షించడానికి ల్యాబ్‌కు పంపించారు. గురువారం శాంపిల్స్‌ పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేక బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్‌ క్యాంపు, మందులు అందుబాటులో ఉంచారు.

Also Read: Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న ఆర్టీసీ బస్సు-లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!