బాలు త్వ‌ర‌గా లేచి రా.. నీ కోసం వేచి చూస్తున్నాః ఇళ‌య‌రాజా

బాలు త్వ‌ర‌గా లేచి రా.. నీ కోసం నేను వేచి చూస్తున్నా అంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య రాజా భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇళ‌య రాజా మాట్లాడుతూ.. మన ఇద్దరి జీవితం ప్రారంభం సినిమాతో మొదలైనా.. మన స్నేహం మాత్రం చిరస్మరణీయమైనది..

బాలు త్వ‌ర‌గా లేచి రా.. నీ కోసం వేచి చూస్తున్నాః ఇళ‌య‌రాజా
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 10:43 PM

Music Director Ilayaraja Emotional: బాలు త్వ‌ర‌గా లేచి రా.. నీ కోసం నేను వేచి చూస్తున్నా అంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య రాజా భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇళ‌య రాజా మాట్లాడుతూ.. మన ఇద్దరి జీవితం ప్రారంభం సినిమాతో మొదలైనా.. మన స్నేహం మాత్రం చిరస్మరణీయమైనది. ఆ సంగీత‌మే మ‌న జీవిత‌మైంది. మ‌న‌కు ముఖ్యంగా జీవ‌నాధారంగా మారింది. సంగీతం అనేది స్వ‌రాల‌ను విడిచి ఎలాగ ఉండ‌లేదో… అలాగే మ‌న స్నేహం ఎప్పుడూ విడిపోయేది కాదు. మ‌నం గొడ‌వ‌ప‌డ్డా అది స్నేహ‌మే… గొడ‌వ లేకున్నా అది స్నేహ‌మే. నీకు నాకు మధ్య కొన్ని విబేధాలు వచ్చినా.. ప్రాణ మిత్రల మధ్య సహజం. నేను దేవుడిని ప్రార్థిస్తున్నా.. నువ్వు ఖ‌చ్చితంగా తిరిగి వ‌స్తావ‌ని నా మ‌న‌సు చెబుతుంది. అది ఖ‌చ్చితంగా జ‌ర‌గాల‌ని నేను దేవుడిని కోరుకుంటున్నా. బాలూ త్వ‌ర‌గా రా అంటూ ఇళ‌య రాజా భావోద్వేగానికి గుర‌య్యారు.

Read More:

యూకే సంచ‌ల‌న నిర్ణ‌యంః మాస్క్ లేకుండా బ‌య‌ట‌కొస్తే రూ.3 ఫైన్!

ఈ నెల 17 నుంచి ఇంట‌ర్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

బ్రేకింగ్ః క‌రోనాను జ‌యించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఓటీటీల్లో న‌టించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అర‌వింద్‌

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?