ఆగిన విజయ్‌-మురగదాస్.. ఆ రెండింటిలో అసలు కారణం ఏది..!

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా షాకింగ్ న్యూస్‌. విజయ్‌-మురగదాస్ సినిమా ఆగిపోయినట్లు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆగిన విజయ్‌-మురగదాస్.. ఆ రెండింటిలో అసలు కారణం ఏది..!
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2020 | 3:49 PM

Murugadoss Vijay Movie: కోలీవుడ్‌ నటుడు విజయ్‌ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా షాకింగ్ న్యూస్‌. విజయ్‌-మురగదాస్ సినిమా ఆగిపోయినట్లు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్‌లో నటిస్తున్న విజయ్‌.. ఆ తరువాత మురగదాస్ డైరెక్షన్‌లో నటించాల్సి ఉంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు ఈ మూవీకి సంగీత దర్శకుడిగా థమన్ కన్ఫర్మ్ అయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ నుంచి మురగదాస్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రెండు కారణాలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ ఫస్టాప్‌ విజయ్‌కి నచ్చిందని, కానీ సెకాండాఫ్‌ నచ్చకపోవడంతోనే మురగదాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఒక వెర్షన్ వినిపిస్తోంది. మరోవైపు స్క్రిప్ట్‌ విజయ్‌కి నచ్చినా.. దర్శకుడికి, నిర్మాతలకు మధ్య విబేధాలు రావడంతోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు టాక్. మరి ఇందులో నిజమెంత…? విజయ్ సినిమా నిజంగానే ఆగిపోయిందా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More:

Flash News: కపిల్‌దేవ్‌కి గుండెపోటు

తక్కువ అంచనా వేయకండి.. తగ్గుతున్నవి కేసులు మాత్రమే: రాకేష్‌ మిశ్రా

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..