యువకుడి కత్తిపోట్లు.. పరిస్థితి విషమం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలతో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడి పరిస్థితి విషమం.

యువకుడి కత్తిపోట్లు.. పరిస్థితి విషమం
Follow us

|

Updated on: Jun 11, 2020 | 8:24 PM

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలతో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యలు తెలిపారు. కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతాల పహాడ్ గ్రామ పంచాయతీలోని బాపూజీనగర్‌కు చెందిన రాపాని యాదగిరి, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. యాదగిరిపై కక్ష పెంచుకున్న యువకులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి సమీపంలోని సాగర్‌ రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌వద్ద ఒంటరిగా ఉన్న యాదగిరిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో దుండగలు అక్కడినుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాదగిరిని చికిత్స నిమిత్తం పోలీసులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాదగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..