హైదరాబాద్ లో హత్య‌

హైదరాబాద్ లోని మంగళ్‌హాట్ శివ్‌లాల్‌నగర్‌లో దారుణ హత్య జరిగింది. సందీప్‌సింగ్ అనే వ్యక్తిని విశాల్‌సింగ్ అనే రౌడీషీటర్‌ బండరాయితో కొట్టి చంపాడు. ఆర్థిక వివాదాలే  ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. స్థానికుల‌ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉ౦ది.

హైదరాబాద్ లో హత్య‌
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:03 PM