ఐపీఎల్‌-12 విజేత ముంబయి ఇండియన్స్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్‌ ఎంతో ఉత్కంఠతో ముగిసింది. ముంబై, చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల అద్భుత ప్రదర్శనతో చెన్నైని గెలిపించాలని షేన్ వాట్సన్ పడిన కృషి వృధా అయింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి నాలుగోసారి టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు ఆఖరి వరకూ పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్‌ని కూడా నెటిజన్లు అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *