ప్రాణంతీసిన సెల్ఫీ పిచ్చి.. 18వ అంతస్తు నుంచి కిందికి దూకి..

సెల్ఫీ.. ప్రస్తుతం కొంత మంది యువత వీటికోసం వింత వింత వేశాలు వేస్తూ.. వెరైటీగా దిగి అందిరిని ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ సెల్ఫీ క్రేజ్‌లో పడి.. చైనాలోని పెనాన్ ప్రావిన్స్‌కి చెందిన ఓ 19ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాస్త వెరైటీగా సెల్ఫీ దిగుదామనుకున్నాడో.. ఏమోగానీ.. డేరింగ్ సెల్ఫీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. క్వీన్‌యాంగ్‌ ప్రాంతంలోని ఓ 18 అంతస్తుల భవనం కార్నర్ నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ గోడ చివర రూఫ్ […]

ప్రాణంతీసిన సెల్ఫీ పిచ్చి.. 18వ అంతస్తు నుంచి కిందికి దూకి..
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 4:39 PM

సెల్ఫీ.. ప్రస్తుతం కొంత మంది యువత వీటికోసం వింత వింత వేశాలు వేస్తూ.. వెరైటీగా దిగి అందిరిని ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ సెల్ఫీ క్రేజ్‌లో పడి.. చైనాలోని పెనాన్ ప్రావిన్స్‌కి చెందిన ఓ 19ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాస్త వెరైటీగా సెల్ఫీ దిగుదామనుకున్నాడో.. ఏమోగానీ.. డేరింగ్ సెల్ఫీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. క్వీన్‌యాంగ్‌ ప్రాంతంలోని ఓ 18 అంతస్తుల భవనం కార్నర్ నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ గోడ చివర రూఫ్ కూలిపోవడంతో ఆ యువకుడు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో ఎదరుగా ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూఫ్‌టాప్ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. సెల్ఫీ పిచ్చితోనో.. లేక సాహసాల పేరుతోనో ప్రాణాలు కోల్పోవొద్దని సందేశమిచ్చారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డేరింగ్‌ సెల్ఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? బాధ్యత లేకుండా సాహసాలు చేస్తున్నారా ? చేసేదేదైనా మీకు మిగిలేది రిస్క్‌ మాత్రమే అంటూ హెచ్చరించారు. సేఫ్టీ ఫస్ట్‌ ( )అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ముంబై పోలీసులు ఈ పోస్ట్‌ పెట్టారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!