బాలీవుడ్‌లో విషాదం.. యంగ్ కాస్టింగ్ డైరెక్టర్ మృతి

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం పాటల రచయిత అన్వర్ సాగర్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్(28) మృతి చెందారు. మెదడులో రక్తస్రావం జరిగి మే 31న ముంబైలో...

బాలీవుడ్‌లో విషాదం.. యంగ్ కాస్టింగ్ డైరెక్టర్ మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 11:09 AM

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం పాటల రచయిత అన్వర్ సాగర్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్(28) మృతి చెందారు. మెదడులో రక్తస్రావం జరిగి మే 31న ముంబైలో తుదిశ్వాస విడిచినట్లు అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కాగా క్రిష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని వార్తలు రాగా.. అతని మామయ్య సునీల్ భళ్లా ఖండించారు. సబర్బన్ మీరా రోడ్డులో ఉన్న తన ఇంట్లో క్రిష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మెదడులో రక్తస్రావం ఏర్పడి మరణించాడని సునీల్ వెల్లడించారు. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. అతి చిన్న వయసులో క్రిష్ కపూర్ మృతి చెందడం బాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. క్రిష్ కపూర్‌కి భార్య, ఏడేళ్ల పాప ఉన్నారు. క్రిష్ కపూర్ ‘జలేబీ’, ‘వీరే కి వెడ్డింగ్’ వంటి సినిమాలకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పని చేశారు.

Read More: బాలీవుడ్‌ మరో విషాదం.. ఆయన ఇక లేరు

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!