సామాన్యుడి జీవితాన్ని మార్చేసిన ముద్ర

ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తుకు నాంది పలికాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశభద్రత, ఆర్థికాభివృద్ధి మన ముందున్న ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చి వేసిందని గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. పారిశ్రామిక సంస్థలు సంపదను, ఉపాధిని సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విదేశీ […]

సామాన్యుడి జీవితాన్ని మార్చేసిన ముద్ర
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 2:17 PM

ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తుకు నాంది పలికాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశభద్రత, ఆర్థికాభివృద్ధి మన ముందున్న ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చి వేసిందని గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. పారిశ్రామిక సంస్థలు సంపదను, ఉపాధిని సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు