ధోని ఫ్యానా..మజాకానా!

చెన్నై:”తల” ధోని…ఎందుకో తెలియదు కానీ ఈ పేరు వింటే ఆయన అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. ఏజ్ పెరుగుతున్న కొద్ది టీం ఇండియా మాజీ కెెప్టెన్‌కి వస్తున్న క్రేజ్ చూసి యువ క్రికెటర్లు జెలసీ కలగక మానదు. ధోని ఆడే మ్యాచ్ చూడటం వరకు అయితే ఓకే. కాకపోతే కొందరు అభిమానులు మరీ అత్యత్సాహం ప్రదర్మిస్తున్నారు. ధోనిని కలవాలని, అతనితో మాట్లాడాలని, ఓ పోటో దిగాలని తెగ ఆరాటపడిపోతున్నారు. సెక్యూరిటీని, బారీకేడ్లని దాటుకుని సైతం గ్రౌండ్‌లో ధోని వద్దకు పరుగులు […]

ధోని ఫ్యానా..మజాకానా!
Follow us

|

Updated on: Mar 18, 2019 | 5:31 PM

చెన్నై:”తల” ధోని…ఎందుకో తెలియదు కానీ ఈ పేరు వింటే ఆయన అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. ఏజ్ పెరుగుతున్న కొద్ది టీం ఇండియా మాజీ కెెప్టెన్‌కి వస్తున్న క్రేజ్ చూసి యువ క్రికెటర్లు జెలసీ కలగక మానదు. ధోని ఆడే మ్యాచ్ చూడటం వరకు అయితే ఓకే. కాకపోతే కొందరు అభిమానులు మరీ అత్యత్సాహం ప్రదర్మిస్తున్నారు. ధోనిని కలవాలని, అతనితో మాట్లాడాలని, ఓ పోటో దిగాలని తెగ ఆరాటపడిపోతున్నారు. సెక్యూరిటీని, బారీకేడ్లని దాటుకుని సైతం గ్రౌండ్‌లో ధోని వద్దకు పరుగులు తీసున్నారు.

రీసెంట్‌గా ఇండియన్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా ఓ అభిమాని గ్రౌండ్‌లోకి వస్తే ధోని అతన్ని ఆటపట్టించిన విషయం తెలిసిందే. సేమ్ యాజ్‌టీజ్ సీన్ మళ్లీ రిపీటయ్యింది. అయితే ఈ సారి ఈ క్రేజీ మూమెంట్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికైంది. ఐపీఎల్ సందర్భంగా ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడేందుకు వచ్చిన ధోనికి ఈ క్రేజీ ప్యాన్ మూమెంట్ ఎదురయ్యింది. అయితే ధోని మరోసారి అతనికి దొరకకుండా పరిగెడుతూ అభిమానుతో పరుగులు పెట్టించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్టేడియం సిబ్బంది ఆ అభిమానిని లాక్కెళ్లారు. చివర్లో ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ ప్యాన్ మనసు గెలుచుకున్నాడు ఎమ్‌ఎస్‌డి. చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ధోనీ సరదా ఆట చూసి తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?