ఎక్కువ ఆలోచించకండి… ధోని ఇప్పట్లో రిటైర్ అవ్వడు!

మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వరల్డ్‌కప్ ముగిసింది. టీమిండియా సెమీఫైనల్‌లోనే నిష్క్రమించింది. కోహ్లీసేన కప్పు గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించినా.. చివరికి నిరాశే మిగిలింది. ఇది ఇలా ఉంటే రెండు రోజుల్లో విండీస్ టూర్‌కు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు ఉండదని.. దాన్ని బట్టే ధోని రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ […]

ఎక్కువ ఆలోచించకండి... ధోని ఇప్పట్లో రిటైర్ అవ్వడు!
Follow us

|

Updated on: Jul 19, 2019 | 9:25 PM

మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వరల్డ్‌కప్ ముగిసింది. టీమిండియా సెమీఫైనల్‌లోనే నిష్క్రమించింది. కోహ్లీసేన కప్పు గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించినా.. చివరికి నిరాశే మిగిలింది. ఇది ఇలా ఉంటే రెండు రోజుల్లో విండీస్ టూర్‌కు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు ఉండదని.. దాన్ని బట్టే ధోని రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అతడికి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన అరుణ్ పాండే మీడియాతో మాట్లాడుతూ ధోని రిటైర్మెంట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పట్లో రిటైర్మెంట్  తీసుకోవాలనే ఆలోచన ధోనికి లేదు. అతడు వ్యక్తిగతంగా కంటే జట్టు ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు’ అని అరుణ్ పాండే స్పష్టం చేశాడు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..