‘నాన్నకు ప్రేమతో’.. జీవా ఏం చేసిందంటే?

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో ఎందరో అభిమానులను సంపాదించింది. జీవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని అమ్మ సాక్షి, నాన్న ధోని నిర్వహిస్తుంటారు. ఇక తాజాగా జీవా ఇన్‌స్టాలో శనివారం ఓ అద్భుతమైన వీడియో పోస్ట్ చేశారు. దానిలో ‘తలా’ ధోని ఇంచక్కా కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియోలో సోఫాలో కూర్చున్న ధోనికి […]

'నాన్నకు ప్రేమతో'.. జీవా ఏం చేసిందంటే?
Follow us

|

Updated on: Oct 26, 2019 | 8:10 PM

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో ఎందరో అభిమానులను సంపాదించింది. జీవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని అమ్మ సాక్షి, నాన్న ధోని నిర్వహిస్తుంటారు. ఇక తాజాగా జీవా ఇన్‌స్టాలో శనివారం ఓ అద్భుతమైన వీడియో పోస్ట్ చేశారు. దానిలో ‘తలా’ ధోని ఇంచక్కా కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఆ వీడియోలో సోఫాలో కూర్చున్న ధోనికి భుజాలు నొక్కుతూ జీవా మసాజ్ చేస్తుంటుంది. మరో వీడియోలో ఇద్దరూ ఉయ్యాల ఊగుతున్నట్లు ఊగుతుంటారు. ఇక ఈ వీడియోలు పెట్టిన కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. దాదాపు కొన్ని గంటల్లోనే 4 లక్షలకు పైగా లైకులు సొంతం చేసుకున్నాయి. అంతేకాక మహీ అప్పుడప్పుడు తన కూతురు చేసే అల్లరి చేష్టలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు.

ఫ్యాన్స్ అందరూ తలా ధోని ఎప్పుడు జట్టులోకి పునరాగమనం చేస్తాడని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. ధోని మాత్రం తన కూతురుతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు ధోని ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!