రిటైర్మెంట్‌పై ధోని ఎమోషనల్ కామెంట్

ప్రస్తుత వరల్డ్ కప్‌లో ధోనీ తన రేంజ్‌కు తగ్గ ప్రదర్శన చేయడం లేదని.. బ్యాటింగ్‌లో తీవ్రంగా విఫలమవుతున్నాడని పలవురు భారత అభిమానులతో పాటు మాజీ ప్లేయర్లు సైతం పెదవి విరిచిన సంగతి తెలిసిందే. రిటైర్మంట్ విషయంలో గతంలో ఎప్పుడూ రూమర్స్ వచ్చినా వాటికి ‘తలా’  తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు.  కానీ ప్రస్తుతం విమర్శల తీవ్రత పెరగడంతో భారత వికెట్‌ కీపర్‌ స్పందించాడు. ‘క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకుంటానో నాకు తెలియదు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే నేను […]

రిటైర్మెంట్‌పై ధోని ఎమోషనల్ కామెంట్
Follow us

|

Updated on: Jul 06, 2019 | 3:54 PM

ప్రస్తుత వరల్డ్ కప్‌లో ధోనీ తన రేంజ్‌కు తగ్గ ప్రదర్శన చేయడం లేదని.. బ్యాటింగ్‌లో తీవ్రంగా విఫలమవుతున్నాడని పలవురు భారత అభిమానులతో పాటు మాజీ ప్లేయర్లు సైతం పెదవి విరిచిన సంగతి తెలిసిందే. రిటైర్మంట్ విషయంలో గతంలో ఎప్పుడూ రూమర్స్ వచ్చినా వాటికి ‘తలా’  తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు.  కానీ ప్రస్తుతం విమర్శల తీవ్రత పెరగడంతో భారత వికెట్‌ కీపర్‌ స్పందించాడు.

‘క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకుంటానో నాకు తెలియదు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే నేను రిటైర్‌ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు’ అని ధోనీ ఏబీపీ మీడియాతో అన్నాడు. అయితే ఈ విషయంలో టీమిండియా ఆటగాళ్లని కానీ, జట్టు యాజమాన్యాన్ని కానీ తాను నిందించడం లేదని పేర్కొన్నాడు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.