Breaking News
  • నిజామాబాద్‌లో హైఅలర్ట్. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 26 కేసులు. పాజిటివ్‌ వచ్చినవారి బంధువులను గుర్తించే పనిలో అధికారులు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 కేసులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 144 సెక్షన్‌. పాజిటివ్‌ ప్రాంతాల్లోని వాసులకు హోంక్వారంటైన్‌. రక్త నమూనాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
  • గుజరాత్: సురేంద్రనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి, మరొకరికి గాయాలు. హైదరాబాద్-70, వరంగల్‌ అర్బన్-19, కరీంనగర్-17 కేసులు. మేడ్చల్-15, రంగారెడ్డి-16, నిజామాబాద్-16, నల్గొండ-9. కామారెడ్డి-8, మహబూబ్‌నగర్-7, గద్వాల-6, సంగారెడ్డి-6. మెదక్-4, భద్రాద్రి-కొత్తగూడెం-4 కేసులు. ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 కేసులు నమోదు.
  • రాజస్థాన్: ఈరోజు కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు. మొత్తం 191 కేసులు నమోదు.
  • ఏపీ, తెలంగాణలో రేషన్‌ పరేషాన్. రేషన్‌ షాప్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన జనం. మెజారిటీ షాప్‌ల దగ్గర కనిపంచిన భౌతికదూరం నిబంధన. పంపిణీలో జాప్యంపై నిర్వాహకులతో జనం ఘర్షణ. రంగంలోకి దిగిన పోలీసులు. రేషన్‌ షాప్‌ల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు. కార్డు దారులందరికీ ఉచిత బియ్యం అందిస్తామంటున్న అధికారులు.

పార్లమెంట్‌లో వైఎస్సార్ విగ్రహం పెట్టాలి : బాలశౌరి లేఖ

YSR Statue, పార్లమెంట్‌లో వైఎస్సార్ విగ్రహం పెట్టాలి : బాలశౌరి లేఖ

పార్లమెంట్‌లో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ బిర్లాకు మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు. ఆరోగ్య శ్రీ, పులిచింతల ప్రాజెక్టులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్.. విగ్రహం పార్లమెంట్‌లో ప్రతిష్టించి గౌరవించాలని లేఖలో కోరారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే.. దీనిపై ఓమ్ బిర్లా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related Tags