మోదీ ట్వీట్‌కు అత్యధిక రీ ట్వీట్లు.. ఈ సంవత్సరం ఎక్కువ మంది ప్రస్తావించిన విషయాలను వెల్లడించిన ట్విట్టర్..

ఇండియాలో ఈ సంవత్సరం ఎక్కువగా చర్చకు వచ్చిన విషయాలు, ట్వీట్లు, రీ ట్వీట్లు, హాష్‌ట్యాగుల వివరాలను ప్రముఖ సోషల్ మీడియా

మోదీ ట్వీట్‌కు అత్యధిక రీ ట్వీట్లు.. ఈ సంవత్సరం ఎక్కువ మంది ప్రస్తావించిన విషయాలను వెల్లడించిన ట్విట్టర్..
Follow us

|

Updated on: Dec 08, 2020 | 10:49 PM

ఇండియాలో ఈ సంవత్సరం ఎక్కువగా చర్చకు వచ్చిన విషయాలు, ట్వీట్లు, రీ ట్వీట్లు, హాష్‌ట్యాగుల వివరాలను ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్వటిర్ ఇండియా వెల్లడించింది. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఓ ట్వీట్‌కు అధ్యధిక మంది రీ ట్వీట్ చేసినట్లు ఆ సంస్థ ఎండీ మనీష్ మహేశ్వరీ తెలిపింది. తర్వాత కరోనాకు సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా చర్చించినట్లు వివరించింది.

కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 5న ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరు దీపాలను వెలిగించాలని చెప్పిన ట్వీట్‌కు అత్యధికంగా రీ ట్వీట్‌లు వచ్చాయి. ఈ ట్వీట్ పాలిటిక్స్ విభాగంలో మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్ ఇన్ పాలిటిక్స్‌గా నిలిచింది. తర్వాతి స్థానంలో బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, యూపీలోని హాథ్రస్ దళిత యువతి హత్యాచారం సంఘటనలు నిలిచాయి. వ్యాపారవేత్తల విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా బాధపడుతున్న వ్యక్తులకు అండగా నిలిచేందుకు రతన్ టాటా రూ.500 కోట్లు విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌కు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆయనకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం