తొమ్మిదేళ్లలో అత్యధిక డౌన్‌లోడ్స్ చేసిన యాప్స్ ఇవే.!

ఈ స్మార్ట్ యుగంలో యువత యాప్‌లను ఉపయోగించడం ఎక్కువైపోయింది. ప్రొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే దాకా ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వారు ఆనవాయితీగా పెట్టుకున్నారు. అందుకే ప్రాచుర్యం పొందిన సంస్థ ఒకటి 2010 నుంచి ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్‌లోడ్స్ అయిన యాప్స్ ఏంటని ఒక సర్వే నిర్వహించారు. ఇక ఈ నివేదికలో ఫస్ట్ ప్లేస్ ఫేస్‌‌బుక్ సొంతం చేసుకోగా.. రెండో స్థానంలో ఫేస్‌‌బుక్ మెసెంజర్ యాప్ నిలవడం గమనార్హం. […]

తొమ్మిదేళ్లలో అత్యధిక డౌన్‌లోడ్స్ చేసిన యాప్స్ ఇవే.!
Follow us

|

Updated on: Dec 30, 2019 | 2:02 PM

ఈ స్మార్ట్ యుగంలో యువత యాప్‌లను ఉపయోగించడం ఎక్కువైపోయింది. ప్రొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే దాకా ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వారు ఆనవాయితీగా పెట్టుకున్నారు. అందుకే ప్రాచుర్యం పొందిన సంస్థ ఒకటి 2010 నుంచి ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్‌లోడ్స్ అయిన యాప్స్ ఏంటని ఒక సర్వే నిర్వహించారు. ఇక ఈ నివేదికలో ఫస్ట్ ప్లేస్ ఫేస్‌‌బుక్ సొంతం చేసుకోగా.. రెండో స్థానంలో ఫేస్‌‌బుక్ మెసెంజర్ యాప్ నిలవడం గమనార్హం.

కొద్దిరోజులుగా ఎన్నో ఆరోపణలు.. ఆపై భద్రతా విషయాల్లో విమర్శలు ఎదుర్కుంటున్నఫేస్‌‌బుక్‌ను ప్రజలు ఆదరించిన తీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన తొమ్మిది యాప్స్ చూస్తే అన్నీ కూడా సోషల్ మీడియాకు సంబంధించినవే ఉండటం విశేషం. లేట్ ఎందుకు ఒకసారి ఆ లిస్ట్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

1. ఫేస్‌‌బుక్

2.ఫేస్‌‌బుక్ మెసెంజర్

3.వాట్సాప్

4.ఇన్‌‌స్టాగ్రామ్

5.స్నాప్‌చాట్

6.టిక్ టాక్

7.యూసీ బ్రౌజర్

8.యూట్యూబ్

9.ట్విట్టర్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..