దేశవ్యాప్తంగా ఆ జిల్లాల్లోనే వైరస్​ వ్యాప్తి అధికం..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ మ‌హ‌మ్మారి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ స‌ర్వే చేసింది. బిహార్​, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, బెంగాల్​, ఒడిశా, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్​ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్​ రోగులను గుర్తించడం చాలా లేట‌వుతుంద‌ని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులోని తూర్పు జిల్లాలు..కర్ణాటకలోని ఉత్తర జిల్లాలు, ఓ మోస్తరుగా వైరస్​ బారిన‌ పడే అవకాశముందని స‌ర్వే వెల్లడించింది. హ‌ర్యానా, ఉత్తరాఖండ్​, […]

Follow us

|

Updated on: May 13, 2020 | 9:47 PM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ మ‌హ‌మ్మారి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ స‌ర్వే చేసింది. బిహార్​, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, బెంగాల్​, ఒడిశా, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్​ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్​ రోగులను గుర్తించడం చాలా లేట‌వుతుంద‌ని పేర్కొంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులోని తూర్పు జిల్లాలు..కర్ణాటకలోని ఉత్తర జిల్లాలు, ఓ మోస్తరుగా వైరస్​ బారిన‌ పడే అవకాశముందని స‌ర్వే వెల్లడించింది. హ‌ర్యానా, ఉత్తరాఖండ్​, పంజాబ్​, జమ్ముకశ్మీర్​, కేరళ, హిమాచల్​ప్రదేశ్​, ఈశాన్య రాష్ట్రాల్లోని అధిక జిల్లాల్లో వైరస్​ ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం చేసిన సంస్థ తెలిపింది. అంతర్జాతీయ స‌ర్వేల‌ ప్రకారం..జనాభా, ఆరోగ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, సహా మొత్తం 15 అంశాలు వైరస్​ సోకే అవకాశాలు పెంచుతాయి. అధ్యయనం అనంతరం ‘వల్నరెబిలిటీ ఇండెక్స్​’ను రూపొందించినట్టు పరిశోధకులు తెలిపారు. ప్రతి జిల్లాలోని వైరస్​ కేసులు, అసలు పరిస్థితులను ఈ ఇండెక్స్​ చూపుతుందని వెల్ల‌డించారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్