Breaking మరిన్ని ఆంక్షల సడలింపు

లాక్‌డౌన్ కారణంగా దేశంలో విధించిన ఆంక్షలను ఒక్కటొక్కటే సడలిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరో రెండు, మూడు రోజుల్లో లాక్‌డౌన్‌లో భారీగా మార్పులు రానున్న నేపథ్యంలో తాజాగా దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

Breaking మరిన్ని ఆంక్షల సడలింపు
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:45 PM

లాక్‌డౌన్ కారణంగా దేశంలో విధించిన ఆంక్షలను ఒక్కటొక్కటే సడలిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరో రెండు, మూడు రోజుల్లో లాక్‌డౌన్‌లో భారీగా మార్పులు రానున్న నేపథ్యంలో తాజాగా దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గురువారం సాయంత్రం లేఖ రాశారు.

దేశంలో అన్ని రకాల వస్తువులతో కూడిన ట్రక్కుల రాకపోకలకు అనుమతిని ఇచ్చింది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రూపంలో పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులలో వాహనాలను అడ్డుకోవద్దని అజయ్ కుమార్ భల్లా తన లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతులు, ప్రత్యేక పాసుల పేరుతో వాహనాల రాకపోకలను అడ్డుకోవద్దని, జాప్యానికి కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను కోరింది.

అనుమతుల పేరిట సరిహద్దులలో గంటల తరబడి వాహనాలను ఆదేశాలు జారీ చేసింది. వస్తువులు, సేవల సరఫరా సహజ స్థాయికి తీసుకు రావడానికి, నిర్విరామంగా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..