తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు వర్షాలు!

హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అన్నారు.

Follow us

|

Updated on: Sep 14, 2019 | 5:52 PM