‘స‌న్ ఆఫ్ ఇండియా’గా మోహ‌న్‌బాబు

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కొత్త సినిమాలు అంగీక‌రించే విష‌యంలో చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌టునిగా త‌న‌ను ఉత్తేజ‌ప‌రిచే చిత్రాలు మాత్ర‌మే చెయ్యాల‌ని డిసైడ‌య్యారు.

'స‌న్ ఆఫ్ ఇండియా'గా మోహ‌న్‌బాబు
Follow us

|

Updated on: Aug 15, 2020 | 11:24 AM

Son Of India Movie : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కొత్త సినిమాలు అంగీక‌రించే విష‌యంలో చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌టునిగా త‌న‌ను ఉత్తేజ‌ప‌రిచే చిత్రాలు మాత్ర‌మే చెయ్యాల‌ని డిసైడ‌య్యారు. 560కి పైగా చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించిన‌ ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ని ఇంప్రెస్ చేసే క‌థ‌లు రాయ‌డమంటే మాములు విష‌యం కాదు. తాజాగా మోహ‌న్‌బాబు ‘స‌న్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇందులో ఆయ‌న టైటిల్ రోల్ పోషించ‌నున్నారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు నిర్మిస్తున్న ఈ మూవీకి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15 శ‌నివారం  ‘స‌న్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అగ్రెసీవ్‌గా చూస్తోన్న మోహ‌న్ బాబు లుక్ ఆక‌ట్టుకుంటుంది. ‘స‌న్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌ను ఆక‌ర్ష‌ణీయంగా డిజైన్ చేశారు. ఇంత‌వ‌ర‌కు తెలుగుతెర‌పై తెర‌కెక్క‌ని ఓ నూత‌న క‌థాశంతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను మోహ‌న్‌బాబు పోషిస్తున్నార‌ట‌. ఈ సినిమాకు ప‌నిచేస్తున్న తారాగ‌ణం, ఇత‌ర‌ సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!