బెదిరింపు ఫోన్ కాల్స్ పై మోహన్‌బాబు ఫిర్యాదు

హైదరాబాద్: సీనియర్ నటుడు మోహన్ బాబు గతవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తను వైసీపీ పార్టీలో చేరిన దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత నెల 22న రాత్రి వేళ దాదాపు 30కి పైగా ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు మోహన్‌బాబు మార్చి 26న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, సియోటెల్‌ ప్రాంతాల నుంచి […]

బెదిరింపు ఫోన్ కాల్స్ పై మోహన్‌బాబు ఫిర్యాదు
Follow us

|

Updated on: Apr 03, 2019 | 9:16 PM

హైదరాబాద్: సీనియర్ నటుడు మోహన్ బాబు గతవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తను వైసీపీ పార్టీలో చేరిన దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత నెల 22న రాత్రి వేళ దాదాపు 30కి పైగా ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు మోహన్‌బాబు మార్చి 26న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, సియోటెల్‌ ప్రాంతాల నుంచి 22వ తేదీన అర్ధరాత్రి వేళ ఈ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని,  రక్షణ కల్పించాలంటూ మోహన్‌బాబు కోరినట్లు బంజారా హిల్స్ ఇనస్పెక్టర్ తెలియజేశారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..