వాహ్ ! అజహర్ ! వాహ్ ! ఫిట్ నెస్ కోసం శ్రమించడమంటే ఇదే !

మాజీ క్రికెటర్, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయిన అజహరుద్దీన్ తన ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఐటీవల ఢిల్లీలో హుమాయూన్ టూంబ్ మెట్లను అవలీలగా ఎక్కి తన ఆరోగ్య పరిరక్షణకు ఎలా ఎక్సర్ సైజ్ చేస్తున్నాడో చూపాడు. తన జీవితంలో వ్యాయామం అన్నది ఎంతో ముఖ్యమని, ఇది ఫన్నీ కూడా అని 57 ఏళ్ళ ఈ క్రికెటర్ ట్వీట్ చేశాడు. అందులోనూ ఇలాంటి టూంబ్ ఎక్కడం, దిగడం కూడా ఎక్సర్ […]

  • Umakanth Rao
  • Publish Date - 7:37 pm, Mon, 26 October 20

మాజీ క్రికెటర్, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయిన అజహరుద్దీన్ తన ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఐటీవల ఢిల్లీలో హుమాయూన్ టూంబ్ మెట్లను అవలీలగా ఎక్కి తన ఆరోగ్య పరిరక్షణకు ఎలా ఎక్సర్ సైజ్ చేస్తున్నాడో చూపాడు. తన జీవితంలో వ్యాయామం అన్నది ఎంతో ముఖ్యమని, ఇది ఫన్నీ కూడా అని 57 ఏళ్ళ ఈ క్రికెటర్ ట్వీట్ చేశాడు. అందులోనూ ఇలాంటి టూంబ్ ఎక్కడం, దిగడం కూడా ఎక్సర్ సైజుకే వస్తుందన్నాడు  అజహర్ ! ఈ  మాజీ  క్రికెటర్ ఇస్తున్న ఈ ఫిట్నెస్ మంత్రపట్ల ముగ్ధులైన ఇతని అభిమానులు ,  ఈ వీడియో చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.