మోదీ ధ్యాన గుహ ప్రత్యేకత!

ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాత్ వెళ్ళిన సందర్భంగా ఆ గుహలో ధ్యానం చేశారు. దాంతో ఈ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. గ‌తంలో ఓసారి మోడీ కేదార్‌నాథ్‌లో స్వామిని ద‌ర్శించుకున్నాక ధ్యానం చేసుకునేందుకు ఓ గుహ ఉంటే బాగుంటుంద‌ని అక్క‌డి నిర్వాహ‌కుల‌కు చెప్పార‌ట‌. దీంతో వారు ఆ గుహ‌ను […]

మోదీ ధ్యాన గుహ ప్రత్యేకత!
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 7:06 PM

ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాత్ వెళ్ళిన సందర్భంగా ఆ గుహలో ధ్యానం చేశారు. దాంతో ఈ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. గ‌తంలో ఓసారి మోడీ కేదార్‌నాథ్‌లో స్వామిని ద‌ర్శించుకున్నాక ధ్యానం చేసుకునేందుకు ఓ గుహ ఉంటే బాగుంటుంద‌ని అక్క‌డి నిర్వాహ‌కుల‌కు చెప్పార‌ట‌. దీంతో వారు ఆ గుహ‌ను నిర్మించార‌ట‌. ఈ క్ర‌మంలోనే మోడీ ఆ గుహ‌లో ఇప్పుడు ధ్యానం చేయ‌డంతో అందరూ దాని గురించి చ‌ర్చించుకుంటున్నారు. ఈ గుహలో సెలబ్రెటీలు మాత్రమే కాదు మీరు కూడా ధ్యానం చేసుకునే సదా అవకాశం కల్పిస్తున్నారు అక్కడి గుహ నిర్వాహకులు. ఇక్కడ మీరు ఒంటరిగా ఎన్ని రోజులైనా ధ్యానం చేసుకోవచ్చు. అదెలాగా? అయితే ఆ ధ్యాన గుహ విశేషాలేంటి, అది ఎక్కడ ఉంది. బుకింగ్ చేసుకోవడం ఎలాగో మేము ఇక్కడ తెలుపుతున్నాము.

2018లో దాన్ని నిర్మించారు. 12250 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. అందులో భ‌క్తులు ధ్యానం, పూజ‌లు చేసుకోవ‌చ్చు. కాగా ఈ గుహ‌ గ‌డ్వాల్ మండ‌ల్ వికాస్ నిగ‌మ్‌కు చెందిన టూరిజం ప్రాప‌ర్టీగా ఉంది. ఈ క్ర‌మంలో మొద‌ట్లో ఒక్క రోజుకు ఒక్క‌రికి ఈ గుహ‌లో ఉండేందుకు రూ.3వేల ఫీజు వ‌సూలు చేసేవారు. కానీ అప్ప‌ట్లో ఆ గుహ‌పై ఎవరూ అంత‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. దీంతో రోజువారీ రుసుంను రూ.990కి త‌గ్గించారు. ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన ఈ గుహలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. టాయిలెట్, విద్యుత్, టెలిఫోన్ తదితర ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. గత ఏడాది కేదార్నాథ్ ను 7,32,000 మంది యాత్రికులు దర్శించుకున్నారు. మోదీ వల్ల ఇప్పుడీ గుహ ఏంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!