కరోనా వైరస్ వ్యాక్సీన్ పంపిణీపై ఉదారత, మోదీ కి ఆదార్ ప్రశంస

ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సీన్ ని ఇతర దేశాలకు పంపిణీ చేయడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకే కాక ఇతర  ప్రపంచ దేశాల..

కరోనా వైరస్ వ్యాక్సీన్ పంపిణీపై ఉదారత, మోదీ కి  ఆదార్ ప్రశంస
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 3:07 PM

ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సీన్ ని ఇతర దేశాలకు పంపిణీ చేయడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకే కాక ఇతర  ప్రపంచ దేశాలవారికి కూడా అందజేస్తామంటూ ఐరాస సర్వ ప్రతినిధి సభకు ఆయన హామీ ఇవ్వడం ఇండియాకు ఎంతో గర్వ కారణమన్నారు. మోదీ పర్యవేక్షణలో మన దేశీయులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వానికి ధన్యవాదాలన్నారు. కాగా-తాము ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ని . కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి, ప్రతి భారతీయుడికి అందజేయడానికి కేంద్రం వద్ద మరో ఏడాది కాలానికి గాను,  రూ. 80 వేల కోట్లు ఉన్నాయా అని ఆదార్ ట్వీట్ చేసిన సంగతి విదితమే.

ప్రపంచంలోనే కరోనా వైరస్ వ్యాక్సీన్ల తయారీలో ఇండియా అగ్ర స్థానంలో ఉందని ఈ వైరస్ కారణంగా తల్లడిల్లుతున్న పలు దేశాలకు దీన్ని అందజేయడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ..ఐరాస సభనుద్దేశించి చేసిన తన వర్చ్యువల్ ప్రసంగంలో హామీ ఇచ్చారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు