రక్షణ, వాణిజ్య అంశాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధం

భారత్- అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఒకాసాలో ఇరువురి మధ్య భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మోదీ. రక్షణ, వాణిజ్య అంశాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. 

Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 4:31 PM