‘మోదీ మోదీ యస్ పాపా’: ఆర్జేడీ పేరడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ ఓ పేరడీ రైమ్ సృష్టించింది. పాపులర్ నర్సరీ రైమ్ ‘జానీ జానీ యస్ పాపా’కు ఇది పేరడీ. అభివృద్ధి లేదు, రైతులు సంతోషంగా లేరు, మహిళలకు భద్రత లేదు, 10 కోట్ల ఉద్యోగాలు లేవు, రూ.15 లక్షల ఊసూలేదు… అంటూ సాగే ఈ రైమ్ ను ఆర్జేడీ బుధవారంనాడు ట్వీట్ చేసింది. ‘మోదీ మోదీ యస్ పాపా, ఎనీ డవలప్‌మెంట్? నో పాపా…. […]

'మోదీ మోదీ యస్ పాపా': ఆర్జేడీ పేరడీ
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 8:10 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ ఓ పేరడీ రైమ్ సృష్టించింది. పాపులర్ నర్సరీ రైమ్ ‘జానీ జానీ యస్ పాపా’కు ఇది పేరడీ. అభివృద్ధి లేదు, రైతులు సంతోషంగా లేరు, మహిళలకు భద్రత లేదు, 10 కోట్ల ఉద్యోగాలు లేవు, రూ.15 లక్షల ఊసూలేదు… అంటూ సాగే ఈ రైమ్ ను ఆర్జేడీ బుధవారంనాడు ట్వీట్ చేసింది.

‘మోదీ మోదీ యస్ పాపా, ఎనీ డవలప్‌మెంట్? నో పాపా…. ఫార్మర్ హ్యాపీ? నో పాపా… ఉమన్ సేఫ్? నో పాపా… 10 క్రోర్ జాబ్? నో పాపా, 15 లక్షలు?? నో పాపా… ఓన్లీ జుమ్లా? హ హ్హ హ్హ..’ అంటూ ఈ పేరడీ రైమ్ ను ఆర్జేడీ ట్వీట్ చేసింది.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..