గుడ్‌న్యూస్ః తక్కువ ధరకే బంగారం…కేంద్రం ఆఫ‌ర్‌

కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల గోల్డ్

గుడ్‌న్యూస్ః తక్కువ ధరకే బంగారం...కేంద్రం ఆఫ‌ర్‌
Follow us

|

Updated on: Apr 15, 2020 | 1:54 PM

కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల గోల్డ్ బాండ్ల జారీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆరు విడతల్లో గోల్డ్ బాండ్ల జారీ ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు లేదా ఎంపిక చేసిన పోస్టాఫీస్‌లకు వెళ్లి గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.
ఈ మేర‌కు కేంద్రంప్ర‌క‌టించిన గోల్డ్ బాండ్ల జారీ ఇలా..
1 . ఏప్రిల్ 20-24 వరకు తొలి విడత బాండ్ల సబ్‌స్క్రిప్షన్  ఉంటుంది. ఏప్రిల్ 28న బాండ్లు జారీ చేస్తారు.
2 .  మే 11-15 వరకు రెండో విడత బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. మే 19న బాండ్లు జారీ చేస్తారు.
3 .  జూన్ 08-12 వరకు మూడో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. జూన్ 16న బాండ్లను జారీ చేస్తారు.
4 . జూలై 6 -10 వరకు నాలుగో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. జూలై 14న బాండ్లను జారీ చేస్తారు.
5 . ఆగస్ట్ 03-07 వరకు ఐదో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఆగస్ట్ 11న బాండ్లను జారీ చేస్తారు.
6 . ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 04 వరకు ఆరో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. సెప్టెంబర్ 8న బాండ్ల జారీ ఉంటుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..