ట్రంప్ ఆశలపై ‘నీళ్లు చల్లిన’ మోడెర్నా కరోనా వైరస్ వ్యాక్సీన్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై 'మోడెర్నా' కంపెనీ.. కరోనా వైరస్ వ్యాక్సిన్ 'నీళ్లు చల్లింది'. ( ఈ సంస్థ పెద్దఎత్తున వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే).

ట్రంప్ ఆశలపై 'నీళ్లు చల్లిన' మోడెర్నా కరోనా వైరస్ వ్యాక్సీన్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2020 | 2:40 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై ‘మోడెర్నా’ కంపెనీ.. కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘నీళ్లు చల్లింది’. ( ఈ సంస్థ పెద్దఎత్తున వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే). అంటే నవంబరు 3 న జరగనున్న అధ్యక్ష ఎన్నికకు ముందే ఈ వ్యాక్సీన్ వచ్ఛే అవకాశం లేదని తేలిపోయింది. ఈ సంస్థ సీఈఓ స్టెఫానే బాన్సెల్ ఈ ‘చల్లని కబురు’ ను మీడియాకు తెలియజేశారు. ఈ కరోనా రోజుల్లో ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ కు ముందే ఈ వ్యాక్సీన్ ని  జనంలోకి తెఛ్చి ఈ ఘనత నాదేనని చాటుకోవాలన్న ట్రంప్ ఆశ అడియాసే అయింది.  కనీసం నవంబరు 25 కు ముందే దీన్ని అత్యవసర వినియోగానికి తేవాలనుకున్నామని, కానీ, తమకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆలోగా ఆమోదం లభిస్తుందా అన్నది అనుమానమేనని స్టెఫానే చెప్పారు. నిజానికి ఈ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సీన్.. తుది దశ ట్రయల్స్ లో ఉన్న11  వ్యాక్సిన్లలో ఒకటి.

ఇప్పటికే మోడెర్నా వ్యాక్సీన్ కోసం ముఖ్యంగా అమెరికాలో లక్షలాది రోగులు ఎదురు చూస్తున్నారు. ఇక ‘ఫైజర్’ సంస్థ వ్యాక్సీన్ ది కూడా ‘ఇదే దారి’! ట్రంప్ యోగం ఈ వ్యాక్సిన్ల మీదే ఆధారపడి ఉన్న విషయం గమనార్హం.

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.