రూ.9 తో ఏడాదిపాటు… మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్!

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ దాడులు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అందుకే సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడానికి, డేటా భద్రత కోసం మార్కెట్‌లో చాలా మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రాతిపదికన వీటి ధర మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అత్యంత చౌక ధరకే ‘మ్యాక్స్ సెక్యూర్’ మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సైబర్ ముప్పు నుంచి రక్షణ పొందొచ్చు.

ఇందులో డేటా ఎన్‌క్రిప్షన్, పాస్‌వర్డ్ మేనేజర్, సిస్టమ్ మానిటర్, డిజాస్టర్ రికవరీ, డిజిటల్ ఐడెంటిటీ ప్రొటెక్షన్, ఈమెయిల్ ప్రొటెక్షన్, అప్లికేషన్ కంట్రోల్, వైరస్ అలర్ట్, సేఫ్ బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సేవలు పొందొచ్చు. కేవలం రూ.9 తో ఈ సేవలను ఏడాదిపాటు పొందొచ్చు. ఫ్లిప్‌‌కార్ట్‌లో ఈ డీల్ ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *