రూ.9 తో ఏడాదిపాటు… మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్!

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ దాడులు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అందుకే సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడానికి, డేటా భద్రత కోసం మార్కెట్‌లో చాలా మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రాతిపదికన వీటి ధర మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అత్యంత చౌక ధరకే ‘మ్యాక్స్ సెక్యూర్’ మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సైబర్ ముప్పు నుంచి రక్షణ పొందొచ్చు. ఇందులో డేటా ఎన్‌క్రిప్షన్, పాస్‌వర్డ్ […]

రూ.9 తో ఏడాదిపాటు... మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్!
Follow us

| Edited By:

Updated on: May 15, 2019 | 4:49 PM

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ దాడులు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అందుకే సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడానికి, డేటా భద్రత కోసం మార్కెట్‌లో చాలా మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రాతిపదికన వీటి ధర మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అత్యంత చౌక ధరకే ‘మ్యాక్స్ సెక్యూర్’ మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సైబర్ ముప్పు నుంచి రక్షణ పొందొచ్చు.

ఇందులో డేటా ఎన్‌క్రిప్షన్, పాస్‌వర్డ్ మేనేజర్, సిస్టమ్ మానిటర్, డిజాస్టర్ రికవరీ, డిజిటల్ ఐడెంటిటీ ప్రొటెక్షన్, ఈమెయిల్ ప్రొటెక్షన్, అప్లికేషన్ కంట్రోల్, వైరస్ అలర్ట్, సేఫ్ బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సేవలు పొందొచ్చు. కేవలం రూ.9 తో ఈ సేవలను ఏడాదిపాటు పొందొచ్చు. ఫ్లిప్‌‌కార్ట్‌లో ఈ డీల్ ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉంది.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్