పేలిన పవర్ బ్యాంక్.. మంటల్లో యువకుడు

సెల్‌ఫోన్ ఇప్పడు మనిషి జీవితంలో ఓ భాగమై పోయింది. బయటికి వెళ్తే మొదట ఫోన్‌లో సరిపడ ఛార్జింగ్ ఉందా లేదా అని చూసుకోవడం అలవాటుగా మారింది. అంతేకాదు ప్రస్తుతం మొబైల్‌తో పాటుగా పవర్ బ్యాంక్‌ను కూడా వెంటతీసుకెళ్లడం అలవాటుగా మారింది. అయితే అదే ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. కేరళ కన్నూర్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసకుంది. తన సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్ లేదని అతని వద్ద ఉన్న పవర్ బ్యాంక్‌ సహాయంతో ఛార్జింగ్ పెట్టాడు. అయితే […]

పేలిన పవర్ బ్యాంక్.. మంటల్లో యువకుడు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2019 | 10:56 AM

సెల్‌ఫోన్ ఇప్పడు మనిషి జీవితంలో ఓ భాగమై పోయింది. బయటికి వెళ్తే మొదట ఫోన్‌లో సరిపడ ఛార్జింగ్ ఉందా లేదా అని చూసుకోవడం అలవాటుగా మారింది. అంతేకాదు ప్రస్తుతం మొబైల్‌తో పాటుగా పవర్ బ్యాంక్‌ను కూడా వెంటతీసుకెళ్లడం అలవాటుగా మారింది. అయితే అదే ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. కేరళ కన్నూర్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసకుంది. తన సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్ లేదని అతని వద్ద ఉన్న పవర్ బ్యాంక్‌ సహాయంతో ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఆ పవర్ బ్యాంక్‌ను మొబైల్‌ను తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అంతే ఉన్నట్టుండి ఆ పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఆ యువకుడు మంటల్లో చిక్కకున్నాడు. క్షణాల్లో శరీరంపై ఉన్న బట్టలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అయితే అక్కడే ఉన్న ఎయిర్ పోర్ట్ సిబ్బందితో పాటు పలువురు మంటలను ఆర్పేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న కొందరు వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..