ఇవన్నీ పనిలేని సమావేశాలే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతుందని అందరికీ తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. నాగార్జున సాగర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తన చేతిలోని మైక్ విసిరికొట్టారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జీల నియామకాలను జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్నవారిని కాదని.. కొత్తవారిని ఎందుకు నియమించాలని నిలదీశారు. ఎన్నికల్లో గెలవలేని కొంతమంది నేతలు నిర్ణయాలు తీసుకుంటారా అంటూ తనదైన […]

ఇవన్నీ పనిలేని సమావేశాలే:  ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 6:09 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతుందని అందరికీ తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. నాగార్జున సాగర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తన చేతిలోని మైక్ విసిరికొట్టారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జీల నియామకాలను జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్నవారిని కాదని.. కొత్తవారిని ఎందుకు నియమించాలని నిలదీశారు.

ఎన్నికల్లో గెలవలేని కొంతమంది నేతలు నిర్ణయాలు తీసుకుంటారా అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు జగ్గారెడ్డి. అదేసమయంలో తీవ్రమైన ఆవేశానికి లోనైన ఆయన తన చేతిలో ఉన్న మైక్‌ను విసిరికొట్టారు. ఇవన్నీ పనిలేని సమావేశాలని వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆలోచించాలని నేతలకు హితవు పలికారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.