పోలీసులకు లొంగిపోనున్న ఎమ్మెల్యే రాపాక

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, అతని అనుచరులపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఇంటికి వెళ్లిన పోలీసులు.. రాపాక లేకపోవడంతో వెనుదిరిగారు. రాత్రినుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే రాపాకనే పోలీసులకు లొంగిపోనున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం తన అనుచరులతో కలిసి రాపాక మల్కీపురం పీఎస్‌పై దాడి చేశారు. అద్దాలు పగుల కొట్టి, ప్రభుత్వ ఆస్తులను నాశం చేసి, నానా బీభత్సం సృష్టించారు. అంతే కాకుండా ఈ ఘటనలో స్టేషన్‌పై […]

పోలీసులకు లొంగిపోనున్న ఎమ్మెల్యే రాపాక
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 11:46 AM

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, అతని అనుచరులపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఇంటికి వెళ్లిన పోలీసులు.. రాపాక లేకపోవడంతో వెనుదిరిగారు. రాత్రినుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే రాపాకనే పోలీసులకు లొంగిపోనున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం తన అనుచరులతో కలిసి రాపాక మల్కీపురం పీఎస్‌పై దాడి చేశారు. అద్దాలు పగుల కొట్టి, ప్రభుత్వ ఆస్తులను నాశం చేసి, నానా బీభత్సం సృష్టించారు. అంతే కాకుండా ఈ ఘటనలో స్టేషన్‌పై ఎమ్మెల్యే అనుచరులు రాళ్లు రువ్వారు. ఈ దాడి కేసులో.. పోలీసులు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సహా అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా రాపాక వరప్రసాద్ పేరునే చేర్చడంతో.. ఆయను లొంగిపోవాలని పోలీసులు సూచించారు. అయితే.. తాను ఇక్కడ లేనని.. నేనే వెళ్లి పోలీసులకు లొంగిపోతానని ఎమ్మెల్యే రాపాక తెలిపారు.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..