MLA Garlands Youth: మాజీ మంత్రి మొహంపై ఇంక్ చల్లిన యువకుడు.. రూ.51 వేల నగదు ఇచ్చి ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే..

MLA Garlands Youth: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై ఇంక్ చల్లిన యువకుడిని యూపీకి..

MLA Garlands Youth: మాజీ మంత్రి మొహంపై ఇంక్ చల్లిన యువకుడు.. రూ.51 వేల నగదు ఇచ్చి ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 4:34 PM

MLA Garlands Youth: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై ఇంక్ చల్లిన యువకుడు జితేంద్ర సింగ్‌ని యూపీకి చెందిన కాంగ్రెస్ రెబల్, బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యే రాకేష్ సింగ్ ఘనంగా సత్కరించారు. అంతేకాదు.. అతనికి రూ. 51 వేల నగదు కూడా అందజేశారు. ‘ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి తమ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఆ కారణంగానే ఆగ్రహానికి గురైన యువత.. ఆప్ ఎమ్మెల్యే పరిభాషలోనే ఆయనకు సమాధానం చెప్పారు’ అంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ పేర్కొన్నారు.

కాగా, రాయ్‌బరేలీలో ఆప్ ఎమ్మెల్యే సొమనాథ్ భారతిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హింసను ప్రేరేపించే విధంగా కామెంట్స్ చేశారంటూ పోలీసులు సోమనాథ్ భారతిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆయనను అదుపులోకి తీసుకునే సందర్భంలో గెస్ట్ హౌస్‌ నుంచి బయటకు తీసుకువస్తుండగా ఓ యువకుడు సోమనాథ్ భారతిపై ఇంక్ చల్లాడు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. ఇంక్ చల్లిన వ్యక్తి హిందు వాహిని యూత్ కార్యకర్తగా గుర్తించారు.

Also read:

‘మాస్టర్’ రివ్యూ.. ఊరమాస్ ఎంటర్‌టైనర్.. దళపతిని డామినేట్ చేసిన సేతుపతి… విజయ్ vs విజయ్..

Queen Of The Dark: అందం అంటే తెలుపు కాదు.. నా రంగంటే నాకు ఇష్టం అంటున్న సుడాన్ సుందరి.. క్వీన్ ఆఫ్ ది బ్లాక్

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..