Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

తిరుపతిలో దారుణం.. లిఫ్ట్ ఇస్తామంటూ అత్యాచారం!

Minor girl gang-raped in Tirupati police held two accused, తిరుపతిలో దారుణం.. లిఫ్ట్ ఇస్తామంటూ అత్యాచారం!

ఓ వైపు మృగాళ్ల అత్యాచారాలపై దేశమంతా నిరసనలు వినిపిస్తున్నా.. ఉరిశిక్షలు, ఎన్ కౌంటర్లు జరుగుతున్నా.. కామాంధుల్లో ఎలాంటి మార్పు లేదు. తాజాగా తిరుపతి సమీపంలోని ముళ్ళపూడిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుర్మార్గులు. పదహారేళ్ళ బాలిక నడిరోడ్డుపై ఉండగా లిఫ్ట్ ఇస్తామని నమ్మించి బైక్ ఎక్కించుకున్నారు. డ్రాప్ చేస్తారని నమ్మి ఆ బాలిక కూడా బైక్ ఎక్కింది. కానీ వాళ్ళ కామదాహానికి బలైంది. ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తులు వెంకటేశం, రాజ్ మోహన్ నాయక్ గా గుర్తించారు. వాళ్ళిద్దరిని తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.